లక్ష్మీనారాయణ స్వామి మందిరంలో ప్రత్యేక పూజలు

83చూసినవారు
లక్ష్మీనారాయణ స్వామి మందిరంలో ప్రత్యేక పూజలు
కొండాపూర్ మండలం మారేపల్లిలోని పురాతన శ్రీ లక్ష్మీ నారాయణస్వామి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం లక్ష్మి నారాయణ స్వామి మూర్తులకు పంచామృతాలతో ప్రత్యేక కార్యక్రమాలను చేశారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలను జరిపించారు. మంగళ హారతులు, మహా నైవేద్యాన్ని సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్