బిజెపి కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

84చూసినవారు
మండల కేంద్రమైన కందిలోని బిజెపి జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట నరసింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్ రావు, రాజశేఖర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ రావు, దేశ్పాండే, పోచారం రాములు, కౌన్సిలర్ మందుల నాగరాజు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్