సంగారెడ్డి: పాలిథిన్ కవర్లు వాడితే కఠిన చర్యలు: కమిషనర్

79చూసినవారు
సంగారెడ్డి: పాలిథిన్ కవర్లు వాడితే కఠిన చర్యలు: కమిషనర్
సంగారెడ్డి మున్సిపాలిటీలో నిషేధిత పాలిథిన్ కవర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ప్రసాద్ చౌహన్ గురువారం ప్రకటనలో హెచ్చరించారు. మున్సిపాలిటీలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దుకాణాల్లో తనిఖీలు చేసినట్లు చెప్పారు. పాలిథిన్ కవర్లు పట్టుబడితే 5000 నుంచి జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. వ్యాపారాలు బట్ట కవర్లను వాడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్