సంగారెడ్డి: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి.. జడ్జి

78చూసినవారు
సంగారెడ్డి: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి.. జడ్జి
విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. సంగారెడ్డి పట్టణం నలందానగర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే బిసి గురుకుల పాఠశాలలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్