సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిబిరం మంగళవారంతో ముగిసింది. మండల విద్యాధికారి శంకర్ మాట్లాడుతూ విద్యార్థులకు 15 రోజులపాటు మెహేంది డాన్స్ అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. విద్యార్థులు శిక్షణ పూర్తిగా సద్వినిగం చేసుకోవాలని చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అక్బర్, , రాజేశ్వర్ మల్లేశం పాల్గొన్నారు.