కొండాపూర్: అస్సాంలో జిల్లాకు చెందిన ఉగ్రవాది అరెస్టు

62చూసినవారు
కొండాపూర్: అస్సాంలో జిల్లాకు చెందిన ఉగ్రవాది అరెస్టు
అస్సాంలో అరెస్ట్ అయిన ఉగ్రవాద నిందితుల్లో కొండాపూర్ మండలం గొల్లపల్లి కి చెందిన మఫిజల్ ఇస్లాం (19) ఉన్నారు. మేస్త్రిగా పనిచేస్తున్న ఇస్లాం నకిలీ సిమ్ కార్డులను సేకరించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. మన దేశానికి చెందిన సిమ్ కార్డులతో ఓటిపిలు చెప్పి పాకిస్తాన్ వాట్సప్ అకౌంట్ లో క్రియేట్ చేసేవాడు. ఉగ్రవాదానికి జిల్లాలో లింకులు ఉండడంతో సంగారెడ్డి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.

సంబంధిత పోస్ట్