రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం

68చూసినవారు
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుందని సిఐటి జిల్లా అధ్యక్షుడు మల్లేష్ విమర్శించారు. సామాజిక వారోత్సవాల్లో భాగంగా కంది నుంచి సంగారెడ్డి వరకు ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాయిలు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్