జిల్లాలో 63 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

51చూసినవారు
సంగారెడ్డి జిల్లాలో సోమవారం 63 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అధికంగా కమిటీలో 12. 5, ఆందోలులో 7. 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాయికోడ్, సంగారెడ్డి, సదాశివపేట, మొగుడంపల్లి, కంది మండలంలో వర్షపాతం నమోదు కాలేదు.

సంబంధిత పోస్ట్