గత 2రోజులు నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సదాశివపేట మండలంలోని గంగకత్వ కాలువ ఉధృతంగా ప్రవహిస్తున్నది. సోమవారం ఉదయం గంగకత్వ కాలువ సుమారుగా బ్రిడ్జిని తాకుతున్నట్ట ప్రవహించిందని స్థానికులు తెలియజేశారు. గత నెల రోజుల నుంచి వర్షాలు లేనందున 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.