కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేసిన మంత్రి

69చూసినవారు
సంగారెడ్డి పట్టణంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి మంత్రి దామోదర రాజనర్సింహ భూమి పూజ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అన్ని సదుపాయాలతో నూతన క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :