గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలి

81చూసినవారు
గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలి
గ్రామ రెవెన్యూ వ్యవస్థను ప్రవేశపెట్టాలని కోరుతూ సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు వీఆర్వోలు బుధవారం వినతి పత్రం అందజేశారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం వలన ప్రజలు , రైతులు ఇబ్బందులు పడుతున్నారాని వీఆర్వోలు అన్నారు. సంక్షేమ పథకాలు గడపగడపకు తీసుకెళ్లే వీఆర్వో లేకపోవడం వలన సంక్షేమ పథకాల అమల్లో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్