తిరుమల కల్తీ లడ్డు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

68చూసినవారు
తిరుమల లడ్డు కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్వర రావు దేశ్పాండే డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సనాతన ధర్మ పరిషత్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. లడ్డు కల్టీకి కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్