సదాశివపేటలో మూడు దుకాణాలు సీజ్

73చూసినవారు
ఆస్తి పన్ను బకాయి ఉన్న సదాశివపేట పట్టణంలోని మూడు దుకాణాలను మున్సిపల్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. గతంలో నోటీసులు ఇచ్చిన స్పందించకపోవడంతో దుకాణాలు సీజ్ చేసినట్లు మేనేజర్ తెలిపారు. వెంటనే ఆస్తిపన్ను చెల్లించాలని దుకాణ యజమానులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్