మూడేళ్ల బాలుడి పై కుక్కల దాడి

75చూసినవారు
సంగారెడ్డి పట్టణం శాంతినగర్ కాలనీలో మూడేళ్ల బాలుని కుక్కలు సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మూడు సంవత్సరాల బాలుడు షాజబ్ పాషా ఇంటి నుంచి బయటకు రాగానే కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. స్థానికులు గమనించి కుక్కలను తరిమేశారు. తీవ్ర గాయాలైన బాలుని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో తరచుగా కుక్కలు దాడి చేస్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్