వార్డుల్లో పర్యటించి పారిశుధ్యం పై దృష్టి సారించండి

72చూసినవారు
వార్డుల్లో పర్యటించి పారిశుధ్యం పై దృష్టి సారించండి
సంగారెడ్డి పట్టణంలో అద్వాన్న పారిశుధ్యం పై మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ పై కలెక్టర్ వల్లూరు క్రాంతి చేశారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. కమిషనర్ ప్రతిరోజు ఉదయం వాటిలో పర్యటించి శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వీధి కుక్కలు ఎక్కువగా తిరిగే కాలనీలో చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్