అసంపూర్తిగా వృద్ధాశ్రమం

63చూసినవారు
సంగారెడ్డిలోని మహిళా ప్రాంగణంలో రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన వృద్ధాశ్రమం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఈ భవనం కోసం ప్రభుత్వం రూ. 50 లక్షల నిధులు కేటాయించింది. చిన్నపాటి పనులు చేస్తే వృద్ధాశ్రమం పూర్తవుతుంది. పనులు పూర్తి చేయించాలని అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని అర్పించారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్