వర్గల్: రామకోటి ఆధ్వర్యంలో హరిహర లిఖిత యజ్ఞం

75చూసినవారు
వర్గల్: రామకోటి ఆధ్వర్యంలో హరిహర లిఖిత యజ్ఞం
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూర్ గ్రామంలో హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో హరిహర లిఖిత యజ్ఞం కార్యక్రమం శనివారం నిర్వహించారు. స్థానిక హనుమాన్ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని గజ్వేల్ కు చెందిన శ్రీ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు రామకోటి రామరాజు పర్యవేక్షించారు. రామ, శివ నామాలను భక్తులచే రాయించారు. ప్రతిరోజు భగవన్నామస్మరణ చేయాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అర్చకులు శ్రీధర్ శర్మ, సభ్యులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్