గ్రామ గ్రామాన బడిబాట కార్యక్రమం

81చూసినవారు
గ్రామ గ్రామాన బడిబాట కార్యక్రమం
మన ఊరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు రాజప్రసూన అధ్యక్షత ఉపాధ్యాయ బృందంతో కలిసి బడి బాట కార్యక్రమం భాగంగా రాయిపల్లి, ధన్వార్, సిరూర్, ఉసిరికపల్లి, గ్రామాలలో పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదివించండి, నాణ్యమైన విద్య బోధించుటకు ఉపాధ్యాయబృందం , విశాల ఆటస్థలం, ఉచిత యూనిఫాం, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోట్ బుక్స్, కంప్యూటర్ విద్య బోధన, సైన్స్ పరికరశాల, విలువలతో కూడిన విద్య మన ప్రభుత్వ పాఠశాలలో అందించ బడుతుంది.

సంబంధిత పోస్ట్