అయ్యప్ప స్వామి దేవాలయంలో విషు వేడుకలు

58చూసినవారు
సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో విషు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రదీప్ కుమార్ తండ్రి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలను చేశారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ కొక్కొండ శ్రీశైలం, పాండు వర్మ, వెంకన్న, విశ్వనాథ రావు, శ్రీనివాస్ రావు, విశ్వనాథ రావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్