సంగారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం: ఆమ్ ఆద్మీ

59చూసినవారు
సంగారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం: ఆమ్ ఆద్మీ
రాబోయే స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ సెంట్రల్ జోన్ కమిటీ సభ్యులు రాజేశ్వర్ అన్నారు. సంగారెడ్డిలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరైనా పోటీ చేయాలని అనుకుంటే క్యూఆర్ అప్లై చేసుకొని పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న వక్ఫ్ బోర్డు బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్