ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే ప్రభుత్వానికి గుణపాఠం చెప్తాం

77చూసినవారు
ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సంగారెడ్డి లోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం అంబేద్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకమని చెప్పారు. ర్యాలీలో నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్