పోలీసుల ఆరోగ్య రక్షణకు వీక్లీ పెరేడ్

64చూసినవారు
పోలీసుల ఆరోగ్య రక్షణకు వీక్లీ పెరేడ్
పోలీసులు ఆరోగ్యంగా ఉండేందుకు వీక్లీ పెరేడ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎస్పి రూపేష్ అన్నారు. సంగారెడ్డి పోలీస్ మైదానంలో శనివారం పోలీస్ అధికారులకు పేరెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు క్రమం తప్పకుండా యోగ, రన్నింగ్, వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్మూర్ రిజర్వ్ డి. ఎస్. పి నరేందర్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్