విస్తృతంగా ఇమ్యూనైజేషన్ కార్యక్రమం

463చూసినవారు
విస్తృతంగా ఇమ్యూనైజేషన్  కార్యక్రమం
మునిపల్లి మండలం పెద్ద చల్మడ గ్రామంలో హెడ్ నర్స్ సిస్టర్ సురేఖ ఆధ్వర్యంలో శనివారం గ్రామంలోని గర్భిణులకు పిల్లలకు ఇమ్నైజేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ప్రస్తుతము రాష్ట్రంలో వైరల్ ఫీవర్ వస్తున్నందు వల్ల గర్భిణీలు పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని శుభ్రమైన మంచినీరు త్రాగాలని సరియైన సమయంలో మందులు ఇంజక్షన్లు తీసుకోవాలని. పిల్లలకు వారి తల్లిదండ్రులకు తగు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్