జహీరాబాద్ లో మొదలైన గాలి దుమారం

75చూసినవారు
జహీరాబాద్ లో మొదలైన గాలి దుమారం
సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గురువారం సాయంత్రం గాలి దుమారం మొదలైంది. దానికితోడు ఆకాశం మేఘావృతమైంది. దీంతో పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

సంబంధిత పోస్ట్