సంగారెడ్డిలో ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ

64చూసినవారు
సంగారెడ్డిలో ప్రపంచ జనాభా దినోత్సవ ర్యాలీ
ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో జడ్పి కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు గురువారం వ్యాధి నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జనాభా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్