ఎప్రిల్ 27న నిర్వహించతలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ చలో వరంగల్ అనే నినాదాలను, స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు మంగళవారం ఉదయం జహీరాబాద్ పట్టణంలో ముఖ్య ప్రదేశాల్లో స్వయంగా తానే చలో వరంగల్ అనే గోడ రాతలు రాశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నామ రవి కిరణ్, మోహీయుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.