జహీరాబాద్: 5 శాతం వడ్డీ రాయితీ సద్వినియోగం చేసుకోవాలి

71చూసినవారు
జహీరాబాద్: 5 శాతం వడ్డీ రాయితీ సద్వినియోగం చేసుకోవాలి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ పురపాలక సంఘం పరిధి అస్తి పన్ను దారులు ఎప్రిల్ 30వ తారీకు లోపు బకాయి అస్తి పన్ను చెల్లించి ప్రభుత్వం కల్పిస్తున్న 5 శాతం వడ్డీ రాయితీ సద్వినియోగం చేసుకోవాలని కోహీర్ పురపాలక సంఘం కమిషనర్ రమేష్ కుమార్ శనివారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. 5 శాతం వడ్డీ రాయితీ పొందాలన్నారు.

సంబంధిత పోస్ట్