పేదల పెళ్లి అండగా టిఎంఆర్ ఫౌండేషన్

77చూసినవారు
పేదల పెళ్లి అండగా టిఎంఆర్ ఫౌండేషన్
జహీరాబాద్ పట్టణ పరిధిలోని పస్తాపూర్ గ్రామంలో టిఎంఆర్ ఫౌండేషన్ జహీరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం తాళి మెట్టెలు సమర్పించే కార్యక్రమం నిర్వహించారు. టిఎంఆర్ జాతీయ అధ్యక్షులు పంతటి రాజు ఆదేశాల మేరకు జహీరాబాద్ టిఎంఆర్ అధ్యక్షులు జానారెడ్డి నూతన వధువు చాకలి శంకర్ అనితల కూతురి వివాహానికై తమ వంతు సహాయంగా తాళి మెట్టెలు అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్