మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఏజీపీ

51చూసినవారు
మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఏజీపీ
సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల న్యాయస్థానం ఏజీపీగా నియమితులైన నతానియల్ బుధవారం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను హైదరాబాద్ లో స్వయంగా కలిసి పుష్ప గుచ్చం అందచేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ న్యాయస్థానానికి సంబంధించిన పలువురు న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్