గురువులకు సన్మానం చేసిన పూర్వ విద్యార్థులు

70చూసినవారు
గురువులకు సన్మానం చేసిన పూర్వ విద్యార్థులు
జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పి తమ విద్యాభివృద్ధికి కృషి చేసిన గురువులకు పూర్వ విద్యార్థులు బుధవారం ఘనంగా సన్మానించారు. మొగుడంపల్లి లో మండలంలోని 2004-05 విద్యార్థులు ఇటీవల పదోన్నతి పొందిన నర్సింలు ఆయన సతీమణి దంపతులతో పాటు శంకర్ రావు, నారాయరెడ్డి, కనకరాజు, బాలయ్య, సుభాష్ రెడ్డి, నీరజలకు ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్