సీపీఓ కార్యాలయంలో అగ్నిప్రమాదం పై విచారణ జరిపించాలి

54చూసినవారు
సీపీఓ కార్యాలయంలో అగ్నిప్రమాదం పై విచారణ జరిపించాలి
కలెక్టర్ కార్యాలయంలోని సిపిఓ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం పై విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. సీపీఓ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపించాలని మెయిల్ ద్వారా కలెక్టర్ కు వినతి పత్రాన్ని పంపినట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్