జహీరాబాద్ మండలంలోని హోతి (కే) గ్రామంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధన సమితి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్టెంపల్లి బాలరాజ్ పాల్గొన్నారు. తెలంగాణ రైతు హక్కులను సాధన సమితి జహీరాబాద్ మండల అధ్యక్షునిగా పి జైపాల్ నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.