సిద్దిపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ గుండాలు అర్ధరాత్రి దాడి చేయడం సమంజసం కాదని జహీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్సీ సెల్ బండి మోహన్ శనివారం మండిపడ్డారు. ఈ సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. సంక్షేమాన్ని గాలికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన 6 గ్యారెంటీలను అమలు చేయాలన్నారు .