జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంఘం మండలంలోని బిడేకన్నే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్, ఉపాధ్యక్షులు మహబూబ్ పాటిల్ ఆధ్వర్యంలో బిడేకన్నే యూత్ అధ్యక్షునిగా జి మల్లేష్ యాదవ్, యూత్ ఉపాధ్యక్షులుగా బి జనార్దన్ ను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.