ఉచితంగా రక్త దాన శిబిరంలో పాల్గొన్న బిజెపి నాయకులు

57చూసినవారు
ఉచితంగా రక్త దాన శిబిరంలో పాల్గొన్న బిజెపి నాయకులు
జహీరాబాద్ లో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రివర్యులు తెలంగాణ బండి సంజయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు గురువారం 108 మందితో రక్త దాన శిబిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్