మాన్ కి బాత్ కార్యక్రమాన్ని తిలకించిన బిజెపి నాయకులు

82చూసినవారు
మాన్ కి బాత్ కార్యక్రమాన్ని తిలకించిన బిజెపి నాయకులు
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా నిర్వహించిన మాన్ కి బాత్ కార్యక్రమాన్ని న్యాల్కల్ బిజెపి నాయకులు ఆదివారం తిలకించారు. కార్యక్రమంలో న్యాల్ కల్ మండలం అధ్యక్షులు ఓంకార్ యాదవ్, బూత్ అధ్యక్షులు గుండప్ప, సంగమేష్, బస్వరాజ్, మారుతి, మారుతి బస్వారాజ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్