జహీరాబాద్ పట్టణ బీజేవైఎం అధ్యక్షుడిగా బోడ రాజు

57చూసినవారు
జహీరాబాద్ పట్టణ బీజేవైఎం అధ్యక్షుడిగా బోడ రాజు
జహీరాబాద్ బీజేవైఎం పట్టణ అధ్యక్షుడిగా రంజోల్ గ్రామానికి చెందిన బోడ రాజు యాదవ్ బుధవారం ఎన్నికయ్యారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు విశ్వనాథ్ సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమా అనిల్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఓబీసీ నాయకులు సుదీర్ బండారి, జిల్లా అధికార ప్రతినిధి అల్లాడి బక్కాయ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్