శేఖపూర్ లో మైసమ్మ అమ్మవారికి బోనాలు

62చూసినవారు
శేఖపూర్ లో మైసమ్మ అమ్మవారికి బోనాలు
జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలో ఆదివారం మైసమ్మ అమ్మవారికి మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పులతో పోతురాజులు శివశక్తులతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు.

సంబంధిత పోస్ట్