కేతకిలో హుండీ లెక్కింపు

1036చూసినవారు
కేతకిలో హుండీ లెక్కింపు
ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. కార్తీక మాసం పుర స్కరించుకొని 90 రోజులకు గాను రూ. 36 లక్షల 92 వేల 873 రూపా యల ఆదాయం వచ్చింది. కామారెడ్డి పట్టణానికి చెందిన శ్రీ రాజరాజేశ్వర సేవాసమితి కి చెందిన భక్తులు, ఆలయ సిబ్బంది, భక్తులు లెక్కింపులో పాల్గొన్నారు. లె క్కిం పు కార్యక్రమం ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగింది. వెండి, బంగారు ఆభరణాలను తిరిగి హుండీ లోనే వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్