వాగులో పడి పిల్లవాడు విష్ణు మృతి

79చూసినవారు
జహీరాబాద్ శాసన పరిధిలోని ఝరాసంగం మండలం జిర్లపల్లి గ్రామంలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థి విష్ణు ఆడుతూ ప్రమాదవశాత్తు ఊరికి దగ్గరలో ఉన్న వాగులో పడి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి బయటకు తీశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్