
చార్ధామ్ హెలికాప్టర్ ఘటనపై ఏఏఐబీ దర్యాప్తు
ఉత్తరఖండ్‌లోని గౌరీకుండ్‌లో హెలికాప్టర్ కుప్పకూలి చిన్నారి సహా ఏడుగురు మరణించారు. ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కాగా ఈ ఘటనపై ఏఏఐబీ దర్యాప్తు ప్రారంభించింది. చార్ధామ్ హెలికాప్టర్ సేవలపై డీజీసీఏ ఫోకస్ పెట్టింది. హెలికాప్టర్ సేవల ఫ్రీక్వెన్సీని తగ్గించాలని ఆదేశించింది.