రైతులకు పరిహారం చెల్లింపులు ఉండాలి: కలెక్టర్ క్రాంతి

76చూసినవారు
రైతులకు పరిహారం చెల్లింపులు ఉండాలి: కలెక్టర్ క్రాంతి
రీజినల్ రింగ్ రోడ్ కు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లింపులు ప్రామాణికంగా ఉండాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్ (RRR) విస్తరణ పనుల ప్రగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో భూసేకరణకు సంబంధించిన అంశాలపై గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్