వ్యక్తి అదృశ్యం.. కనిపిస్తే సమాచారం ఇవ్వండి!

58చూసినవారు
వ్యక్తి అదృశ్యం.. కనిపిస్తే సమాచారం ఇవ్వండి!
కర్ణాటక రాష్ట్రంలోని తడపల్లి గ్రామానికి చెందిన పుండరీకం (70) అనే వ్యక్తి అదృశ్యం అయ్యాడు. శుక్రవారం తడపల్లి గ్రామం నుంచి జహీరాబాద్‌కు వస్తుండగా తప్పిపోయినట్లు కుటుంబీలు తెలిపారు. ఈ వ్యక్తి ఆచూకి తెలిస్తే ఈ నెంబర్లకు 9182709187, 9959961163 సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు.

సంబంధిత పోస్ట్