ఈఎస్ఐ హస్పిటల్ ఏర్పాటు చేయాలి'

72చూసినవారు
ఈఎస్ఐ హస్పిటల్ ఏర్పాటు చేయాలి'
జహీరాబాద్ ప్రాతం రోజు రోజుకూ అభివృద్ధి చెందుతుందని, ప్రత్యేకించి పరిశ్రమలు, కార్మికవర్గం పెరుగుతున్న సందర్భంగా కనీసం 50పడల ఈఎస్ఐ హస్పిటల్ అవసరమని సీఐటీయూ జహీరాబాద్ కన్వీనర్ ఎస్. మహిపాల్ డిమాండ్ చేశారు. మహీంద్రా ట్రాక్టర్స్ యూనియన్ల సమావేశాలలో మహిపాల్ మాట్లాడుతూ.. జహీరాబాద్ ప్రాంతంలో సుమారుగా మూడు వేల మందికి ఈఎస్ఐ కార్డు హోల్డర్స్ నుంచి సుమారుగా రూ. 25లక్షల ఈఎస్ఐ బోర్డుకు వెళుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్