వనంపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన

74చూసినవారు
వనంపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం వనంపల్లి గ్రామంలో గురువారం పేదలకు గ్రామపంచాయతీ సెక్రెటరీ రవి కుమార్ ఆధ్వర్యంలో ఇళ్లకు ముగ్గులు వేసి ప్రొసిడింగ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యేసయ్య, ఇస్మాయిల్, నవీన్ పాటిల్, ఈశ్వరప్ప పాటిల్, టి. నర్సిములు, విట్టల్, టి మల్లన్న, పాండు, టి శంకర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్