రాయికోడ్ నూతన ఎమ్మార్వోకు సన్మానం

66చూసినవారు
రాయికోడ్ నూతన ఎమ్మార్వోకు సన్మానం
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన ఆశాజ్యోతిని జంబ్గి (కె) గ్రామ మాజీ సర్పంచ్ తిరుమల పార్వతి శ్రీకాంత్ శాలువతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ఆశాజ్యోతి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను సమగ్రంగా అర్థం చేసుకొని.. వాటి పరిష్కారానికి న్యాయమైన నిర్ణయాలు తీసుకోవడమే నా ప్రథమ కర్తవ్యమని అన్నారు.

సంబంధిత పోస్ట్