వర్షాల కోసం శివలింగానికి జలాభిషేకం

53చూసినవారు
వర్షాల కోసం శివలింగానికి జలాభిషేకం
వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ జహీరాబాద్ పట్టణంలోని ఈశ్వర మార్కండేయ ఆలయంలో మాణిక్ ప్రభు పాఠశాల విద్యార్థులు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. శివలింగానికి జలాభిషేకాన్ని జరిపించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్