ఝరాసంగం: రైతు హక్కుల సాధన సమితి కార్యవర్గ సమావేశం పూర్తి

56చూసినవారు
ఝరాసంగం: రైతు హక్కుల సాధన సమితి కార్యవర్గ సమావేశం పూర్తి
రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్టెంపల్లి బాలరాజ్ శుక్రవారం ఓ ప్రముఖ హోటల్ లో రైతు హక్కుల సాధన సమితి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఝరాసంగం మండల రైతు హక్కుల సాధన సమితి సహాయ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతు హక్కుల సాధన సమతి 95 రోజులలో ఐదు మండలలో కమిటీలు పూర్తి చేసినట్టు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్