కేతకి సంగమేశ్వర స్వామి ఆదాయం 29. 19 లక్షలు

74చూసినవారు
కేతకి సంగమేశ్వర స్వామి ఆదాయం 29. 19 లక్షలు
ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో శివ రుద్రప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు. 75 రోజుల పాటు 29. 19 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ పర్యవేక్షకురాలు విజయలక్ష్మి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, ధర్మకర్తలు నవాజ్ రెడ్డి , విట్టల్ రెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్