రైతు పండుగకు తరలిన కోహిర్ కాంగ్రెస్ శ్రేణులు

64చూసినవారు
రైతు పండుగకు తరలిన కోహిర్ కాంగ్రెస్ శ్రేణులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్ నగర్ లో నిర్వహించ తలపెట్టిన రైతు పండుగ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం భారీ సంఖ్యలో తరలి వెళ్లారు.

సంబంధిత పోస్ట్